Logo
ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక
Thumbnail

ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక

749

Benefits

రిపోర్ట్ ప్రయోజనాలు-

  • ఆరోగ్య సంబంధిత విషయాలలో మీ జాతకానికి సంబంధించిన విశ్లేషణ
  • రాబోయే ఒక సంవత్సరంపాటు ఎదురయ్యే అవకాశమున్న ఫలితాలు
  • ఆరోగ్యపరంగా సున్నితమైన విషయాలు
  • ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండవలసిన కాలం

Description

ఆరోగ్యమే మహాభాగ్యము కానీ ఈ మహాభాగ్యం అంత సులభంగా వచ్చేది కాదు. ఆరోగ్యం అనేది భగవంతుడు మనకు ఇచ్చే ముఖ్యమైన వరాలలో ఒకటి. ఊపిరి సలపని జీవనశైలులు, అమితంగా తినడం మరియు నియమరహిత నిద్రతో కూడిన అలవాట్లతో మన ఆరోగ్యం పాడవుతోంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఏదైనా జబ్బు బారిన పడి దానిని గుర్తించకుండానే సంవత్సరాలపాటు గడిపేస్తూంటాము. అయితే ఆరోగ్యానికి సంబంధించిన ఈ విధమైన నివేదిక ఆశ్చర్యపరిచేటటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ముందుగానే సూచించడం లేదా మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవలసిన ఒక ఖచ్చితమైన సమయాన్ని సూచించడం వంటివి చేస్తుంది.

ఈ రిపోర్ట్‌ వీటిని కూడా కవర్ చేస్తుంది

  • సంవత్సరకాలంలో మీకు ఎదురయ్యే అవకాశమున్న ఆరోగ్య సమస్యలు.
  • ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండవలసిన కాలాలు
  • జాగ్రత్త తీసుకోవలసిన భాగాలు (ఉదా. –గుండె, మెదడు, నాడీ వ్యవస్థ వంటివి.) 
  • తాయెత్తులు మరియు (వీలయ్యే పక్షంలో) పరిహారాలు

Testimonials

Listen to what our beloved devotees have to say about MyJyotish.

Girl testimonial
Puja
Rishab testimonial

Reviews

व्यस्त जीवनशैली के कारण मंदिर जाना हमेशा संभव नहीं होता, लेकिन MyJyotish की मदद से मैं घर बैठे ही पूजा में शामिल हो सका। यह अनुभव सुविधाजनक होने के साथ-साथ आध्यात्मिक रूप से भी बहुत संतोषजनक था।

ऑनलाइन पूजा को लेकर शुरुआत में मुझे थोड़ी शंका थी, लेकिन MyJyotish के साथ मेरा अनुभव बहुत सकारात्मक रहा। पूजा पूरी श्रद्धा और विधि-विधान के साथ संपन्न हुई और मैं पूरे समय उससे जुड़ा हुआ महसूस करता रहा।

MyJyotish ऑनलाइन पूजा बुक करने के लिए एक बेहतरीन प्लेटफ़ॉर्म है। मैंने घर बैठे ही पूजा में भाग लिया और पूरे अनुष्ठान के दौरान स्वयं को आध्यात्मिक रूप से जुड़ा हुआ महसूस किया। यह अनुभव बहुत सहज, सुविधाजनक और संतोषजनक रहा।

Support
User
User
User
Trusted by 1 Lakh Devotees
749

Reconnect with your Faith

UserUserUser
Trusted by 1 Lakh Devotees
100% Secure