Logo
వివాహానికి పెళ్లి సంబంధాలు చూడడం
Thumbnail

వివాహానికి పెళ్లి సంబంధాలు చూడడం

899

Benefits

రిపోర్ట్ ప్రయోజనాలు –

మీరు భాగస్వాముల మధ్య ఏర్పడే అష్టకూట సరిపోలికను గురించి తెలుసుకోగలుగుతారు – ఇది జీవితానికి సంబంధించిన ప్రధాన దశలైన దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు కుటుంబ సౌఖ్యం, లైంగిక అనుకూలత, సంపద, అభివృద్ధి, అభిమానం, నిలకడ మొదలైనవాటిని వివరిస్తుంది. తద్వారా ఒక తృప్తికరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

 

Description

వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమిపై జరపబడతాయని ఒక విశ్వాసం. ఒక సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు కావలసిన అపారమైన విజ్ఞానాన్ని మన గ్రంథాలు మనకు అందజేసాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ అష్టకూట సరిపోలిక లేదా వివాహానికి సంబంధించిన 36 పాయింట్‌ల అనుకూలత. ఈ రిపోర్ట్‌తో మీరు సంతోషకరమైన భవిష్యత్తుని గడపడం కోసం మీ కాబోయే జీవిత భాగస్వామితో మీరు పొందబోయే వైవాహిక అనుకూలతను గురించి తెలుసుకోగలుగుతారు. 

రిపోర్ట్‌లో ఇవి కూడా ఉంటాయి –

  • ·         అష్టకూట గుణ సరిపోలిక
  • ·         పట్టికలలోని దోషాలు
  • ·         పట్టికలలోని గ్హహాల స్థితుల వలన ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, అవి
  • ·         వివాహం తర్వాత జంట పొందబోయే సంపూర్ణ వైవాహిక జీవితం

Testimonials

Listen to what our beloved devotees have to say about MyJyotish.

Girl testimonial
Puja
Rishab testimonial

Reviews

MyJyotish ऑनलाइन पूजा बुक करने के लिए एक बेहतरीन प्लेटफ़ॉर्म है। मैंने घर बैठे ही पूजा में भाग लिया और पूरे अनुष्ठान के दौरान स्वयं को आध्यात्मिक रूप से जुड़ा हुआ महसूस किया। यह अनुभव बहुत सहज, सुविधाजनक और संतोषजनक रहा।

ऑनलाइन पूजा को लेकर शुरुआत में मुझे थोड़ी शंका थी, लेकिन MyJyotish के साथ मेरा अनुभव बहुत सकारात्मक रहा। पूजा पूरी श्रद्धा और विधि-विधान के साथ संपन्न हुई और मैं पूरे समय उससे जुड़ा हुआ महसूस करता रहा।

व्यस्त जीवनशैली के कारण मंदिर जाना हमेशा संभव नहीं होता, लेकिन MyJyotish की मदद से मैं घर बैठे ही पूजा में शामिल हो सका। यह अनुभव सुविधाजनक होने के साथ-साथ आध्यात्मिक रूप से भी बहुत संतोषजनक था।

Support
User
User
User
Trusted by 1 Lakh Devotees
899

Reconnect with your Faith

UserUserUser
Trusted by 1 Lakh Devotees
100% Secure